రైతులు బ్రతకడానికి భీమా లేదు కానీ చనిపోతే భీమా ఇస్తున్నారు కేసీఆర్ సొంత రాష్ట్రంలోని రైతుల పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు.రాజకీయాల కోసమే పక్క రాష్ట్రాలకు సీఎం పోతున్నారు.
తెలంగాణ లో పథకాలు ఒంటె పెదవులకు .నక్కలు ఆశ పడ్డట్టు ఉన్నాయి టీఆరెస్ ,బీజేపీ,ఎంఐఎం మద్య రాజకీయ అక్రమ సంబందం ఉంది.జగ్గారెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ .ఎమ్మెల్యే ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ దాన్నే trs కొనసాగిస్తుంది Ys సీఎం కాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీదనే పెట్టారు Trs నేతలు పదే పదే కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతున్నారు.లక్ష రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్సే కెసిఆర్ నాలుగు ఏండ్లు అయినా లక్ష మాఫీ చేయలేదు కెసిఆర్ వేరే రాష్ట్రాల రైతుల మీద ప్రేమ ఎందుకు పుట్టింది తెలంగాణ రైతుల మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు మన రైతుల కడుపు నింపి.ఇతర రాష్ట్రాల సమస్యలు పట్టించుకో.
కానీ సొంత రాష్ట్రం పై సవతి తల్లి ప్రేమ ఏంటి.? రాజకీయాల కోసమే పక్క రాష్ట్రాలకు పోతున్నావు నిజం కాదా.? రైతులు సచ్చిపోతే స్కీమ్ ఇస్తున్నారు కానీ .బతకడానికి స్కీమ్ లేదు బతకడానికి భీమా ఇవ్వాలి కానీ.సస్తే భీమా ఇస్తాం అంటే ఎట్లా.? కి పంటల భీమా పధకం ఎందుకు పెట్టలేదు.? నకిలీ విత్తనాలతో నష్టపోతే భీమా ఎందుకు పెట్టలేదు ఉద్యోగుల సమ్మె అంటే ప్రభుత్వం భయపడుతుంది కానీ.రైతుల ఉద్యమాలకు మాత్రం భయపడటం లేదు రైతు బతుకు కోసం భీమా లేని తెలంగాణ కోరుకోలేదు రైతు ఆర్ధిక ఇబ్బందులతో చనిపోయే పరిస్థితి రాకుండా చూడాలి తెలంగాణ లో పథకాలు ఒంటె పెదవులకు .నక్కలు ఆశ పడ్డట్టు ఉన్నాయి పంజాబ్ రైతుల వరకు వెళ్ళిన కెసిఆర్.యెనిమిది ఎండ్లలో ఒక్క రైతు దగ్గరికి కూడా పోలేదు.
ఎందుకు పోలేదు.సమాధానం చెప్పాలి ఒట్లేసే రైతుల పరామర్శకు వేళ్ళని సీఎం… పంజాబ్ ఎందుకు వెళ్ళాడు పంజాబ్ లో అప్., హర్యానా లో బీజేపీ ప్రభుత్వం ఉన్న చోటికి… కెసిఆర్ వెళ్లాల్సిన అవసరం ఏముంది కేజ్రీవాల్… తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటి అని అడిగారా.? Trs.బీజేపీ.mim మద్య రాజకీయ అక్రమ సంబందం కుదిరింది Trs వ్యతిరేక ఓట్లు చీల్చి…కాంగ్రెస్ ని దెబ్బ తీయాలని చూస్తున్న ది ప్రజలు గమనించాలి రిమి దేసివర్ పై ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి వాటిని సేకరిస్తున్న అన్నీ వచ్చాక మళ్ళీ స్పందిస్తం పార్థ సారథి ఎపిసోడ్ ఆపేది లేదు దానం నాగేందర్ ఏదో మాట్లాడారు.
నాగేందర్ ప్రశ్నకు అనేక అనుమానాలు వచ్చాయి వాటి మీద కూడా స్పందిస్తా జనం డబ్బు పార్థ సారథి దగ్గర ఉన్నాయి అయన విషయాలు చాలా ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లో అన్ని విషయాలు బయట పెడతా.