Dimple Hayathi : పెళ్లయిన హీరో పై మోజు పడ్డ డింపుల్ హయాతి..వీకెండ్ లో ఆ పని చేస్తూ..!!

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతి ( Dimple Hayathi ) ఈ మధ్యకాలంలో మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది.దానికి ప్రధాన కారణం ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే తో డింపుల్ హయతి గొడవ డిజిటల్ మీడియాలో దుమారం సృష్టించింది.

 Dimple Hayathi Who Is Love With The Married Hero-TeluguStop.com

మొదటిసారి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది ఈ హీరోయిన్.అయితే డింపుల్ హయాతి గురించి తాజాగా మరో వార్త మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే తెలుగు హీరోయిన్ డింపుల్ పెళ్లయిన యంగ్ హీరో పై మోజు పడిందని, ఆ హీరో తో కలిసి తిరుగుతోందని వార్తలు నెట్టింట ప్రచారం జరుగుతున్నాయి.మరి డింపుల్ హయాతి ఏ హీరోతో తిరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.

గల్ఫ్ అనే సినిమాతో 2017లో సినీ రంగ ప్రవేశం చేసిన డింపుల్ హయాతి ఆ తర్వాత యురేకా అనే సినిమాలో నటించింది.

Telugu Dimple Hayathi, Gopichand, Gulf, Kiladi, Ramabhanam, Raviteja, Saamanyudu

ఇక ఈ రెండు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు.కానీ గద్దలకొండ గణేష్ ( Gaddalakonda Ganesh ) సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఒక్కసారి గా ఫేమస్ అయింది.ఇక రవితేజ( Raviteja ) సరసన కిలాడి,గోపీచంద్ సరసన రామబాణం( Rambhanam ), విశాల్ సరసన సామాన్యుడు సినిమాలో నటించింది.

అయితే ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ డింపుల్ హయాతి స్టార్ హీరోయిన్ లిస్టులో మాత్రం చేరడం లేదు.

Telugu Dimple Hayathi, Gopichand, Gulf, Kiladi, Ramabhanam, Raviteja, Saamanyudu

ఇదంతా పక్కన పెడితే తాజాగా డింపుల్ హయాతి ఓ పెళ్లయిన హీరో మోజులో పడిందని,ఆ హీరోతో కలిసి చెట్టాపట్టాలేసుకొని రాత్రులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కొత్తగా పెళ్లయిన ఓ యంగ్ హీరో డింపుల్ హయాతి మోజులో పడి ఓవైపు భార్యతో మరోవైపు హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీకెండ్ వచ్చిందంటే చాలు డింపుల్ హయాతి( Dimple Hayathi ) ప్లాట్ లోకి ఆ హీరో వస్తున్నాడని,రాత్రులు అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి డింపుల్ హయాతి గురించి వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అయ్యేసరికి చాలామంది ఆ హీరో ఎవరై ఉంటుందబ్బా అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube