వైసీపీ ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీలో( YCP Party ) పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పలు నియోజకవర్గ స్థానాలకు ఇంఛార్జులను మారుస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది.

 Cm Jagan Is Working On Ycp Fifth List Details, Cm Jagan, Ycp Fifth List, Ycp Inc-TeluguStop.com

తాజాగా ఐదో లిస్టుపై సీఎం జగన్( CM Jagan ) తీవ్ర కసరత్తు చేస్తున్నారు.ఇందులో భాగంగా పలు పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జ్ ల మార్పులపై కీలక భేటీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయంలో మంత్రులు నారాయణ స్వామి,( Narayana Swamy ) బొత్స సత్యనారాయణతో( Botsa Satyanarayana ) పాటు గుడివాడ అమర్నాథ్ తో సీఎం జగన్ చర్చిస్తున్నారని తెలుస్తోంది.అదేవిధంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, వాసుపల్లి గణేశ్ కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube