Catherine Tresa : పెళ్లికి సిద్ధమైన బన్నీ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

ఈ మధ్య చాలామంది సెలబ్రెటీలు వరుసగా పెళ్లిల వైపు మనసు తిప్పుతున్నారు.ఒకప్పుడు పెళ్లిలు చేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ అనేదే చూపించేవాళ్ళు కాదు.

 Bunny Heroine Is Ready For Marriage Who Is The Groom-TeluguStop.com

కానీ ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు బాగా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ పోతున్నారు.చాలావరకు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా పెళ్లయ్యాక సరిగ్గా ఉంటారు అనుకోవడం పొరపాటు అని చెప్పాలి.

Telugu Allu Arjun, Bunny, Catherine Tresa, Rudhramadevi, Sarrainodu, Tollywood-M

ఎందుకంటే ప్రేమించినంత కాలం వారి మధ్య ఎటువంటి గొడవలు లేకపోయినా అదేంటో పెళ్లి అయ్యాకే వెంటనే గొడవలు మొదలవుతూ ఉంటాయి.అందుకే సెలబ్రిటీల పెళ్లిల విషయాలు బాగా వైరల్ అవుతాయి.అందుకే ఎవరైనా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటూన్నారని తెలిస్తే వెంటనే విడాకులు ఎప్పుడు అంటూ రచ్చ చేస్తుంటారు.

అయితే ఇందంతా పక్కన పెడితే త్వరలో మరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తుంది.

Telugu Allu Arjun, Bunny, Catherine Tresa, Rudhramadevi, Sarrainodu, Tollywood-M

ఇంతకు ఆమె ఎవరో కాదు అల్లు అర్జున్( Allu Arjun ) తో కలిసి ఇద్దరమ్మాయిలు, సరైనోడు సినిమాలో నటించిన బ్యూటీ కేథరిన్.( Catherine Tresa ) ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత చమ్మక్ చల్లో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఇక తొలి సినిమాతో కొంతవరకు సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత పైసా, రుద్రమదేవి, ( Rudhramadevi )సరైనోడు, ఇద్దరమ్మాయిలతో, గౌతమ్ నంద, నేనే రాజు నేనే మంత్రి, వరల్డ్ ఫేమస్ లవర్, మాచర్ల నియోజవర్గం వంటి సినిమాలలో నటించగా సరైనోడులో ఎమ్మెల్యే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోయేసరికి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.

సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

Telugu Allu Arjun, Bunny, Catherine Tresa, Rudhramadevi, Sarrainodu, Tollywood-M

కెరీర్ మొదట్లో మంచి ఫిజిక్ తో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా తయారయ్యింది.అయినా కూడా బాగా గ్లామర్ షో చేస్తూ అందాల విందు వడ్డిస్తూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

గతంలో ఒక స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపించిందని కానీ అతనికి బ్రేక్ అప్ చెప్పిందని జోరుగా వార్తలు అయితే వచ్చాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే.

త్వరలో ఈ బ్యూటీ ఓ ఇంటికి కోడలు అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.తన చిన్నప్పటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని కొంతకాలం నుండి అతనితో ప్రేమలో ఉందని.

ఇక ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పటంతో వాళ్ళు వెంటనే ఓకే అన్నారు అని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.

వెంటనే కొందరు పెళ్లి ఓకే అలాగే విడాకులు ఎప్పుడో కూడా చెప్పేస్తే పని అయిపోతుంది అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ పెళ్లి విషయం ఎంత నిజం ఉందో ఎంత అబద్ధము ఉందో అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube