2034 లో నువ్వే సీఎం.. ఎన్టీఆర్ జోస్యం చెప్పిన బాలీవుడ్ నటుడు?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన వార్ 2 (War 2 )సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ముంబై వెళ్లారు హృతిక్ రోషన్( Hruthik Roshan ) తో కలిసి ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.

 Bollywood Actor Akbar Bin Tabar Comments About Ntr, Akbar Bin Tabar, Ntr, War 2,-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో ఉంటున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముంబైలోని ఓ పార్టీలో పాల్గొన్నాడు.

ఎమ్మెల్యే జీషన్‌ బాబా సిద్ధిఖీతోపాటు బాలీవుడ్‌ నటుడు అక్బర్ బిన్‌ తబర్‌ ఈ పార్టీలో పాల్గొన్నాడు.

Telugu Akbar Bin Tabar, Bollywood, Hruthik Roshan, Sr Ntr, War-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్‌ ఎన్టీఆర్‌ని గుర్తు చేశారు నటుడు అక్బర్‌.ఎన్టీఆర్‌.అందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన వాయిస్‌ చాలాస్పెషల్‌ అని తెలిపారు.

 అలా ఎన్టీఆర్ వాయిస్ చాలా స్పెషల్ అయితే ఆ వాయిస్ ఇప్పుడు నేను మీలో చూస్తున్నానని తెలిపారు.తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది సూపర్‌ స్టార్లు ఉన్నారు.

వాళ్లందరికి నువ్వు ఫాదర్‌వి అంటూ ప్రశంసలు కురిపించారు.

Telugu Akbar Bin Tabar, Bollywood, Hruthik Roshan, Sr Ntr, War-Movie

అప్పటి ఎరా మళ్ళీ రాబోతుందని ఈయన తెలిపారు.2034 ఎన్నికల్లో మీరే సీఎం అంటూ జోస్యం చెప్పాడు నటుడు అక్బర్‌.ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఈయన మాటలకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు చేతులలోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరంగా పెడుతూ అవమానిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పలు సందర్భాలలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube