బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని గుర్తింపు పొందినటువంటి వారిలో అశ్విని( Ashwini ) ఒకరు.
ఈమె ఈ కార్యక్రమానికి రాకముందు రవితేజ పవన్ కళ్యాణ్ మట్టి హీరోల సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు లేదు కానీ ఈమె బిగ్ బాస్ వచ్చిన తర్వాత మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఆరు వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి అశ్విని అనంతరం ఎలిమినేట్ అయ్యారు.ఇక ఎలిమినేషన్ తర్వాత ఈమె సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తనకు కాబోయే భర్త గురించి కాస్త బోల్డ్ కామెంట్స్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
మీకు ఎలాంటి అబ్బాయి భర్తగా రావాలి అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.ఈ నా లైఫ్ లో కరెక్ట్ పర్సన్ ఎదురుకాలేదు.దొరికితే వెంటనే పెళ్లి( Marriage ) చేసుకుంటాను.
వాడి కోసమే ఎదురు చూస్తున్నాను.ఎక్కడ ఉన్నావ్? త్వరగా రారా బాబు.వాడిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను.వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదు వాడు అయితే ఎప్పుడు బిజీగానే ఉంటారు ఇక నన్నేం చూసుకుంటారు అందుకే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి కావాలని తాను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతానని తెలిపారు.
ఇక ప్రేమకు( Love ) నేను వ్యతిరేకం కాదు కానీ చాలామంది ప్రేమ పేరుతో వాడుకొని వదిలేస్తూ ఉంటారు అలాంటివారికి నేను దొరకనని నేను ఏ విషయంలోనైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటానని తెలిపారు.నా లైఫ్ లో కరెక్ట్ పర్సన్ ఎదురుకాలేదు.దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను.వాడి కోసమే ఎదురు చూస్తున్నాను.ఎక్కడ ఉన్నావ్? త్వరగా రారా బాబు.వాడిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను.
వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదు.నాలాగే వాడు కూడా క్రేజీగా ఉండాలి వాడు లేకపోవడంతోనే నాకు నాలుగైన నిద్ర పట్టడం లేదని తను పక్కనే ఉంటే వాడిని హగ్ చేసుకుని పడుకోవచ్చు అంటూ ఈమె చాలా బోల్డ్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం అశ్విని శ్రీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.