పుచ్చకాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు  

Best Benefits Of Watermelon Seeds-

  • పుచ్చకాయ గింజలలో పోషకాలు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వాటిలోనపోషకాలు శరీరానికి అందాలంటే పుచ్చకాయ గింజలను బాగా నమిలి మింగాలి.

    1. శరీరానికి అమైనో ఆమ్లాల అవసరం ఉంటుంది.

  • పుచ్చకాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు-

  • అయితే శరీరం సొంతంగా అమైనఆమ్లాలను ఉత్పత్తి చేసుకోలేదు. అది లైసిన్ ఆహార వనరుల నుంచి అందించాల్సఉంటుంది.

  • పుచ్చకాయ గింజలలో ట్రిప్టోఫాన్ మరియు గ్లుటామిక్ ఆమ్లాలు అనఅవసరమైన అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. లైసిన్ కొల్లాజెన్ ఆకృతికమరియు కాల్షియం శోషణ సహాయపడుతుంది.

  • 2. 100 గ్రాముల పుచ్చకాయ గింజలలో 136 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది మరోజువారీ అవసరాలకు సరిపోతుంది. మెగ్నీషియం అనేది సాధారణ గుండె పనితీరుసాధారణ రక్తపోటు నిర్వహణ, జీవ క్రియా విధానానికి మద్దతు మరియు ప్రోటీనసంశ్లేషణ కోసం ఎంతో కీలకమైనది.

  • అలాగే రక్తపోటు మరియు మధుమేహంననియంత్రించడంతో పాటు హృదయ వ్యాధులు మరియు రక్తపోటు చికిత్సలో సహాయకారిగఉంటుంది.

    3. పుచ్చకాయ గింజలలో లైకోపీన్ సమృద్దిగా ఉండుట వలన ముఖానికి మంచిది.

    4. ఈ గింజల్లో మల్టీవిటమిన్ B యొక్క అద్భుతమైన వనరులు ఉండుట వలన కొన్నమందులను భర్తీ చేస్తాయి.

  • పుచ్చకాయ గింజలలో విటమిన్ బి, నియాసిన్ఫోలేట్, థియామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు పాంతోతేనిక్ యాసిడఉంటాయి. B విటమిన్లు ఆరోగ్యకరమైన రక్తం, నాడీ వ్యవస్థ మరియసమర్థవంతమైన రోగనిరోధక ప్రతిస్పందనను నిర్వహించడానికి చాలా ముఖ్యం.

    5. ఈ గింజలు మధుమేహం చికిత్స కోసం బాగా సహాయపడతాయి.

  • ఒక లీటర్ నీటిలపుచ్చకాయ గింజలను వేసి 45 నిముషాల పాటు మరిగించి, వడకట్టి ఆ టీని ప్రతరోజు త్రాగాలి.

    6. పుచ్చకాయ గింజలు వ్యాధి అనంతరం ఆరోగ్య స్వస్థత మరియు మెమరీనపదునుపెట్టటానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి.