న్యూస్ రౌండప్ టాప్ 20

1.కోవిడ్ పై నేడు సీఎం జగన్ సమీక్ష

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

నేడు కోవేట్ వైద్య ఆరోగ్యశాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.నేటి నుంచి శ్రీశైలంలో సర్వ దర్శనాలు రద్దు

కోవిడ్ కారణంగా నేటి నుంచి శ్రీశైలంలో సర్వ దర్శనాలు, అన్నప్రసాదము , పుణ్య స్నానాలను అధికారులు రద్దు చేశారు.

3.ఏపీలో ఉప రాష్ట్రపతి పర్యటన

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

నేటి నుంచి ఏపీలో మూడు రోజులపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన కొనసాగనుంది.

4.తెలంగాణ కేబినెట్ భేటీ

ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ మొదలైంది.

5.ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

నేడు 36 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

6.నేడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని ప్రసంగం

నేడు ప్రపంచ ఆర్థిక సదస్సులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చేయనున్నారు.దావోస్ సదస్సులో వర్చువల్ పద్ధతిలో మోదీ ప్రసంగించనున్నారు.

7.ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరో సారి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరినట్లు సమాచారం.

8.సిఐడి విచారణకు రఘురామరాజు దూరం

ఏపీ సిఐడి పోలీసులు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.అనారోగ్య కారణాలతో తాను విచారణ కు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు.

9.స్కూల్ సెలవులు పై నారా లోకేష్ కామెంట్స్

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

కరోనా  వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్ల సెలవులు పొడిగించాలని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.

10.ఈ నెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా ఈ నెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది.

11.కరోనా టెస్ట్ లను పెంచండి : హైకోర్ట్

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest Nతెలంగాణలో కరోనా టెస్ట్ లను పెంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

12.నైట్ కర్ఫ్యూ పై నేడు కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

13.తెలంగాణలో పరిపాలన సంస్కరణల కమిటీ

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఐఏఎస్ అధికారుల తో పరిపాలన సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

14.నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు

కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా ఈ నెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ విద్యా సంస్థలు నిర్ణయించుకున్నాయి.

15.మెడికోల ఆందోళన

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికోలు ఆందోళనకు దిగారు.లేడీస్ హాస్టల్ ను వెకెట్ చేయాల్సిందిగా అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేపట్టారు.

16.సికింద్రాబాద్ క్లబ్ మూసివేత

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

సికింద్రాబాద్ క్లబ్ మూసివేశారు.తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

17.యాచారం లో చిరుత కలకలం

యాచారం లో చిరుతపులి సంచారం కలకలం రేపింది.వనపర్తి మండలం లోని నంది వనపర్తి అనుబంధ గ్రామమైన పిల్లి పల్లెలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

18.తిరుమల సమాచారం

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 35,642 మంది భక్తులు దర్శించుకున్నారు.

19.రఘురామకృష్ణంరాజు కామెంట్స్

Telugu Ap Telangana, Ap, Cm Kcr, Kamal Haasan, Lokesh, Gold, Top, Ycpmp-Latest N

వైయస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆయన గుండె పోటుతో మరణించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారని, తరువాత గుండెపోటుతో మరణించారు అని తెలిసిన తర్వాత టిడిపి నేతలు హత్య చేయించారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,999

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,090

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube