మరో జాతిరత్నం బయటపడ్డాడు చూడండి... అతగాడి ఆన్సర్ చూస్తే బిత్తరబోవాల్సిందే! 

ఏ ముహూర్తాన టాలీవుడ్లో ‘జాతిరత్నాలు’ అనే సినిమా వచ్చిందో గాని, తరువాతి కాలంలో ఈ జాతిరత్నాలు అనే పేరు బాగా ఫేమస్ అయిపోయింది.దాంతో ఎవరన్నా కాస్త తింగరి పనులు చేసినా, అతి తెలివి ప్రదర్శించినా అలాంటి వారికి జాతిరత్నాలు అనే బిరుదులు ఇచ్చేస్తున్నారు.

 Another National Gem Has Come Out.you Will Be Shocked To See His Answer, Boy, St-TeluguStop.com

బేసిగ్గా జాతిరత్నాలు అంటే ఓ పాజిటివ్ వర్డ్.అయితే సదరు సో కాల్డ్ సినిమా వలన జాతిరత్నాలు అర్ధమే మారిపోయింది.

ముఖ్యంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్.అనేవారు ఈ జాతిరత్నాలు అనే పేరుని తమకి అన్వయించుకుని శునకానందం పొందుతున్నారు.

ఇకపోతే, మనలో అనేకమంది బ్యాక్ బెంచ్ స్టూడెంట్సే.వీళ్లంతా ఏం చేస్తారో చెప్పాల్సిన పనిలేదు.సరిగ్గా పరీక్షల సమయంలోనే చదువుతారు.ఇంకా చెప్పాలంటే స్లిప్‌లతో కాపీయింగ్ లేదా రాని ప్రశ్నలకు తమకు తోచిన సమాధానాలు రాయడం లాంటివి చేస్తుంటారు.

ఏది ఏమైనా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే అదో ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు.వీరంతా వీక్లీ టెస్టులు లేదా ఎగ్జామ్స్‌లో రాసే ఇలాంటి ఫన్నీ ఆన్సర్స్ తలుచుకుంటే.

ఇప్పటికీ నవ్వు వస్తుంది.ఈ కోవలోనే తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ రాసిన ఆన్సర్ ఏంటో చూసే మీ తల తిరుగుతుంది.

చూడండి.

క్వశ్చన్ పేపర్లో ‘వన్ వర్డ్‌లో స్కూల్ అంటే ఏంటి?’ అని అడిగారు.అయితే.దానికి సాధారణంగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్.ఎవరన్నా అయితే, ‘స్కూల్ అంటే దేవాలయం’ అనే ఆన్సర్ ఇస్తాడు.కానీ ఇక్కడ మనోడు అభినవ జాతిరత్నం కదా మరి.అందుకే కాస్త భిన్నంగా.తన క్రియేటివిటీకి పదునుపెట్టి ఆన్సర్ చేశాడు.

స్కూల్ అంటే ‘హెల్ (Hell)’ అని సమాధానం ఇచ్చాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.

నెటిజన్లు అతగాడికి తెగ ఎత్తేస్తున్నారు.‘కుర్రాడు తోపురా మామ’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube