అనసూయ మళ్ళీ అదే తప్పు చేసిందా..!

యాంకర్ అనసూయ బుల్లితెర తో పాటుగా సిల్వర్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటుతుంది.సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తున్న అనసూయ స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది.

 Anasuya Another Item Song Wrong Selection ,  Anasuya Item Song, Anchor Anasuya,-TeluguStop.com

అయితే ఆమెకి ఉన్న క్రేజ్ కి స్పెషల్ సాంగ్ చేస్తే అది సూపర్ హిట్ అవ్వాలి కానీ ఆమె సాంగ్స్ ఎంపిక సరిగా లేకపోవడంతో అనసూయ చేస్తున్న సాంగ్స్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు.లేటెస్ట్ గా అనసూయ వాంటెడ్ పండుగాడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

కేక కేక అంటూ అనసూయ అదరగొట్టే అందంతో ఆకట్టుకుంది.

శ్రీధర్ సీపాన డైరక్షన్ లో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో సుడిగాలి సుధీర్, సప్తగిరి, దీపిక పిల్లి నటించారు.

అనసూయ స్పెషల్ సాంగ్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.అయితే ఆ సాంగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

ఆమె ఒప్పుకుంటే స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చేది కానీ ఆమె మాత్రం చిన్న సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసి నిరాశపరుస్తుంది. లాస్ట్ ఇయర్ పుష్ప పార్ట్ 1లో నటించిన అనసూయ ఈమధ్యనే దర్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube