ఐదు రోజులుగా లోతైన బావిలో కోతి

యాదాద్రి భువనగిరి జిల్లా:నరులకే కాదు వానరులకు కూడా ఇబ్బందులు వస్తుంటాయనే సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో వెలుగులోకి వచ్చింది.రాజుల కాలంలో చేదుడు బావిగా పిలవబడే నల్లాల బావి వర్షాలు లేక ఎండిపోవడంతో ప్రమాదవశాత్తు ఓ కోతి అందులో పడిపోయింది.

 A Monkey In A Deep Well For Five Days , Monkey , Sansthan Narayanapuram-TeluguStop.com

అది చూసి మిగతా కోతులు మొత్తుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు గమనించి,గత మూడు రోజులుగా పండ్లు,ఆహారం అందిస్తున్నారు.అడవుల్లో జీవనాధారం కోల్పోయిన వానరాలు గ్రామాల బాట పట్టిన విషయం విధితమే.

ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి బావిలో పడ్డ కోతిని బయటికి తీసి రక్షించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube