పాకిస్తాన్ పై భారత్ మహిళా జట్టు ఘనవిజయం

హైదరాబాద్:జులై 20 మహిళల ఆసియా కప్ -2024 టీ20 టోర్నీలో భాగంగా భారత్ జట్టు తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడింది.శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హర్మన్ ప్రీత్ బృందం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 Indian Women's Team Won Against Pakistan , Pakistan , Indian Women's Team, Asia-TeluguStop.com

స్మృతి మందాన, పెఫాలి వర్మ దూకుడైన బ్యాటింగ్ కు తోడు.దీప్తిశర్మ, పూజ, శ్రేయాంక, రేణుక అద్భుత బౌలింగ్ తో పాకిస్థాన్ జట్టు చిత్తయింది.

కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube