జనసేన అభ్యర్థులకు బీ -ఫామ్‎లు అందజేత

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Leader Pawan Kalyan ) తమ పార్టీ అభ్యర్థులకు బీ -ఫామ్‎లను అందించారు.ఈ మేరకు లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు బీ -ఫామ్‎లు( B-Forms ) అందించారు.

 B-forms Will Be Given To Janasena Candidates,janasena,b Forms,pawan Kalyan,naden-TeluguStop.com

తొలి బీ -ఫామ్‎ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) కు పవన్ కల్యాణ్ అందజేశారు.ఈ క్రమంలోనే బీ -ఫామ్‎ అందుకున్న అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ఎంతో నిబద్ధతతో నడుపుతున్నారని తెలిపారు.అదేవిధంగా రానున్న ఎన్నికల కోసం పార్టీ నుంచి సమర్థులైన అభ్యర్థులను జనసేనాని ఎంపిక చేశారని పేర్కొన్నారు.

ఏపీలో వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.తప్పకుండా కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube