జనసేన అభ్యర్థులకు బీ -ఫామ్లు అందజేత
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Leader Pawan Kalyan ) తమ పార్టీ అభ్యర్థులకు బీ -ఫామ్లను అందించారు.
ఈ మేరకు లోక్ సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు బీ -ఫామ్లు( B-Forms ) అందించారు.
తొలి బీ -ఫామ్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) కు పవన్ కల్యాణ్ అందజేశారు.
ఈ క్రమంలోనే బీ -ఫామ్ అందుకున్న అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ఎంతో నిబద్ధతతో నడుపుతున్నారని తెలిపారు.అదేవిధంగా రానున్న ఎన్నికల కోసం పార్టీ నుంచి సమర్థులైన అభ్యర్థులను జనసేనాని ఎంపిక చేశారని పేర్కొన్నారు.
ఏపీలో వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.తప్పకుండా కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వైరల్: కారును ఏకంగా ట్రాక్టర్‌లా మార్చేసిన కుర్రాడు!