వైసీపీ ప్రభుత్వ పనితీరుపై చర్చకు సిద్ధమని మంత్రి మేరుగ నాగార్జున( Minister Meruga Nagarjuuna ) అన్నారు.వైసీపీ నిర్వహిస్తోన్న ‘సిద్ధం’( Siddham ) సభలను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.అందుకే అసత్య ప్రచారాలు చేస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు( Welfare Schemes ) అందిస్తున్నామని తెలిపారు.చిన్న చిన్న ఇబ్బందులతో వెళ్లిన వారు మళ్లీ పార్టీలోకి తిరిగి రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు.పార్టీ నుంచి వెళ్లిన వారు మళ్లీ వస్తే తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు