సలార్, టైగర్3, డంకీ, యానిమల్.. ఈ నాలుగు సినిమాలలో చరిత్ర సృష్టించే సినిమా ఇదేనా? 

2023 వ సంవత్సరం మరొక ఈ సంవత్సరం పూర్తి కావడానికి 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.అయితే ఈ 20 రోజులు సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకంగా మారబోతున్నాయని తెలుస్తోంది.

 Salaar Tiger 3 Animal Dunki Box Office Clash,salaar, Tiger 3,animal, Dunki ,prab-TeluguStop.com

ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.ఈ నాలుగు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్( Indian Box Office ) చరిత్రనే మార్చబోతున్నాయని కూడా చెప్పవచ్చు అలా ఈ నాలుగు సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.


Telugu Salaar, Animal, Bollywood, Dunki, Prabhas, Ranbir Kapoor, Salman Khan, Sh

మరి రాబోయే 60 రోజులలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఆ నాలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే… బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman khan ) హీరోగా నటించిన టైగర్ 3 ( Tiger 3 ) సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.ఇదివరకే రెండు సిరీస్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కత్రినా కైఫ్ వంటి వారు చేయడం సినిమాకు భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.అలాగే రణబీర్ కపూర్( Ranbir kapoor ) హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం యానిమల్( Animal ) .


Telugu Salaar, Animal, Bollywood, Dunki, Prabhas, Ranbir Kapoor, Salman Khan, Sh

ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.ఇక ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక పఠాన్, జవాన్ వంటి సినిమాలతో ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినటువంటి షారుక్ ఖాన్ డుంకి( Dunki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఇలా మూడు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కానుంది.ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా ఒక్కో సినిమా 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాలే అని చెప్పాలి.

ఈ నాలుగు సినిమాలలో ఏ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube