సలార్, టైగర్3, డంకీ, యానిమల్.. ఈ నాలుగు సినిమాలలో చరిత్ర సృష్టించే సినిమా ఇదేనా? 

2023 వ సంవత్సరం మరొక ఈ సంవత్సరం పూర్తి కావడానికి 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అయితే ఈ 20 రోజులు సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకంగా మారబోతున్నాయని తెలుస్తోంది.

ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ నాలుగు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్( Indian Box Office ) చరిత్రనే మార్చబోతున్నాయని కూడా చెప్పవచ్చు అలా ఈ నాలుగు సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

"""/" / మరి రాబోయే 60 రోజులలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే ఆ నాలుగు సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) హీరోగా నటించిన టైగర్ 3 ( Tiger 3 ) సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఇదివరకే రెండు సిరీస్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కత్రినా కైఫ్ వంటి వారు చేయడం సినిమాకు భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.

అలాగే రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం యానిమల్( Animal ) .

"""/" / ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలే ఏర్పడ్డాయి ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఇక ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

ఇక పఠాన్, జవాన్ వంటి సినిమాలతో ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినటువంటి షారుక్ ఖాన్ డుంకి( Dunki ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇలా మూడు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా కేజీఎఫ్ సినిమాతో సంచలనాలు సృష్టించినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) కూడా డిసెంబర్ నెలలోనే విడుదల కానుంది.

ఇలా ఈ నాలుగు సినిమాలు కూడా ఒక్కో సినిమా 1000 కోట్లు రాబట్టే సత్తా ఉన్న సినిమాలే అని చెప్పాలి.

ఈ నాలుగు సినిమాలలో ఏ హీరో చరిత్ర సృష్టించబోతున్నారు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఎదురు చూడాల్సిందే.

ఆ ఇంట్లో గుట్టల కొలది పాములు బుసలు కొడుతున్నాయి?