పెద్ద వాళ్లు చిన్న పిల్లల స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ వాడితే ఏం జరుగుతుందంటే?

మనలో చాలమందికి ఈ డౌట్ వచ్చే వుంటుంది.పెద్ద వాళ్లు చిన్న పిల్లల స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్( Children’s skin care products ) వాడితే ఏం జరుగుతుందని? మీకు కూడా ఈ అనుమానం వస్తే వెంటనే ఈ కధనంలోకి వెళ్లిపోండి.ఇక నేటి దైనందిత జీవితంలో మార్కెట్ లోకి వస్తున్న చాలా రకాల సౌందర్య సాధనాలు వాడడం వలన ముఖ కాంతి తగ్గుతుందనే అనుమానం చాలా మందిలో వుంది.ఈ క్రమంలోనే ఎక్కువ కెమికెల్స్ వాడకూడదని, సాఫ్ట్ నెస్ గా ఉండే చిన్నపిల్లలకు వాడే ఉత్పత్తులన్నీ వాడేస్తూ ఉంటారు.

 What Happens If Adults Use Children's Skin Care Products, Latest News, Skincare-TeluguStop.com

అయితే వీటిని వాడొచ్చా లేదా అనే విషయాలు ఇక్కడ చూద్దాము.

Telugu Adults Products, Risks, Latest, Skin Problems-Latest News - Telugu

పిల్లలకి సంబందించిన ఉత్పత్తులు పెద్దల ఉత్పత్తులకు సమానం కావు.అందుకే పెద్దల చర్మం అవసరాలను తీర్చలేకపోవచ్చు.బేబీ స్కిన్‌కేర్ ప్రొడక్ట్‌లు( Baby skincare products ) శిశువుల చర్మాన్ని సంరక్షించడానికి పెంపొందించడానికి చర్మ అవరోధాలను, నూనె గ్రంథులను కలిగి ఉంటుంది.

బేబీ ఉత్పత్తులు తరచుగా pH సమతుల్యత, సువాసన రహిత, హైపోఅలెర్జెనిక్, తేమతో ఎక్కువగా నిండి ఉంటాయి.కాగా పెద్దల చర్మానికి పిల్లల ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల కొన్ని సార్లు మంచికంటే హానే ఎక్కువగా జరుగుతుందని సమాచారం.

Telugu Adults Products, Risks, Latest, Skin Problems-Latest News - Telugu

చర్మవ్యాధి నిపుణులు చెప్పిన ప్రకారం, శిశువు చర్మం పెద్దవారి శరీరం కంటే బలహీనంగా ఉంటుంది, కాబట్టి ఉత్పత్తులు ప్రత్యేకంగా నూనె ఆధారిత పదార్థాలతో తయారు చేస్తారు.అందుకే బేబీ స్కిన్‌కేర్ ప్రోడక్ట్‌లలో ఉండే పదార్థాలు మనకు బాగా పని చేయవు. బేబీ షాంపూలు( Baby shampoos ) లేదా క్లెన్సర్‌లు సాధారణంగా శిశువు చర్మాన్ని రక్షించడానికి తయారు చేస్తారు.పెద్దలతో పోలిస్తే, శిశువు చర్మం దాదాపుగా నూనె, చెమట లేదా మెలనిన్ ఉత్పత్తి చేయదు.

శిశువు చర్మం కూడా తక్కువ సహజ తేమ మూలకాలు లిపిడ్‌లను కలిగి ఉంటుంది, ఇవి చర్మాన్ని ఆర్ద్రీకరణ మృదుత్వం కోసం అవసరం.అందుకే దాదాపుగా వారి ఉత్పత్తులు వాడకపోవడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube