రమ్యకృష్ణ కెరీర్ ను నిలబెట్టిన టాప్ 10 సినిమాలు ఇవే !

రమ్యకృష్ణ.మన అందరి శివగామిగా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా అతని రేంజ్ ను పెంచుకున్న ఒకప్పటి హీరోయిన్.

 Ramya Krishnan Top 10 Movies , Ramya Krishnan, Mohana, Revathi, Lalita, Bahubali-TeluguStop.com

ఆమె ఏ పాత్రలో చేస్తే ఆ పాత్రకే అందం వస్తుంది.దాదాపు ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు కావస్తోంది.

రమ్య కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కెరియర్లో చేసిన టాప్ 10 సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శివగామి

బాహుబలి సినిమా ద్వారా రమ్యకృష్ణ శివగామి( Sivagami ) అందరి హృదయాల్లో చెరగనిస్తానని సంపాదించుకుంది ఈ చిత్రం తర్వాత చాలా పవర్ఫుల్ రూల్స్ ఆమె కోసం దర్శకులు డిజైన్ చేస్తున్నారంటే ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu Allari Priyudu, Bahubali, Brother, Lalita, Chandrakanth, Mohana, Simha, R

నీలాంబరి

రజనీకాంత్ హీరోగా రమ్యకృష్ణ నెగటివ్ పాత్రలో సౌందర్య హీరోయిన్గా నటించిన సినిమా నరసింహ.ఈ సినిమా అప్పట్లోనే ఇండియా మొత్తం దద్దరిల్లేలా రమ్యకృష్ణను ఎలివేట్ చేసింది.

Telugu Allari Priyudu, Bahubali, Brother, Lalita, Chandrakanth, Mohana, Simha, R

తిమ్మక్క

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అన్నమయ్య సినిమా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ సినిమాలో అన్నమయ్యకు భార్యగా తిమ్మక్క పాత్రలో రమ్యకృష్ణ చాలా అద్భుతంగా నటించింది.

Telugu Allari Priyudu, Bahubali, Brother, Lalita, Chandrakanth, Mohana, Simha, R

రాజేశ్వరి

శ్రీకాంత్ హీరో నుంచి స్టార్ హీరోగా మార్చిన సినిమా ఆహ్వానం ఈ సినిమాలో రాజేశ్వరి పాత్రలో శ్రీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటన గురించి ఎవరు అంత సులువుగా మరిచిపోలేరు ఈ చిత్రం ద్వారా ఆమెలోని మరో కోణం కూడా అందరికీ ఆవిష్కృతమైంది.

Telugu Allari Priyudu, Bahubali, Brother, Lalita, Chandrakanth, Mohana, Simha, R

అమ్మోరు

కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు ఒక దేవత పాత్రలో కూడా రమ్యకృష్ణ నటించిన నటించగలరని నిరూపించిన సినిమా అమ్మోరు ఈ సినిమా ద్వారా ఆమెను చాలా మంది నిజమైన అమ్మోరుగానే కొలిచారని అప్పట్లో చెప్పుకునేవారు.

మంగ

నాగార్జున డ్యూయల్ రోల్లో నటించిన సినిమా హలో బ్రదర్ ఈ సినిమాలో దొంగ పాత్రలో నటించిన హీరోకి జోడిగా నటించింది రమ్యకృష్ణ ఈ చిత్రంలో మంగ పాత్రలో ఆమె నటన మరొక లెవెల్ అని చెప్పుకోవచ్చు.

Telugu Allari Priyudu, Bahubali, Brother, Lalita, Chandrakanth, Mohana, Simha, R

హేమ

సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా లో రమ్యకృష్ణ హేమ అనే పాత్రలో చాలా చక్కగా నటించింది ఇందులో మోహన్ బాబు సరసన నటించి మధ్యలోనే చనిపోయినప్పటికీ కూడా అందరికీ గుర్తుండిపోయే విధంగా అలరించింది.

లలిత

ఇక రాజశేఖర్ సరసన లలిత( Lalita ) పాత్రలో అల్లరి ప్రియుడు సినిమాలో నటించిన రమ్యకృష్ణ ఈ సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలుసు స్నేహితురాలి కోసం తాను ప్రేమించిన వ్యక్తిని తాను చేసే అమ్మాయిగా రమ్యకృష్ణ నటించిన.

Telugu Allari Priyudu, Bahubali, Brother, Lalita, Chandrakanth, Mohana, Simha, R

మోహన, రేవతి

మోహనా మరియు రేవతి ( Mohana ,Revathi )అనే రెండు పాత్రలు కూడా అల్లుడుగారు అనే సినిమా కోసం ఆమె నటించింది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు రన్నింగ్ ఎపిసోడ్స్ లో రెండు వేరు వేరు పాత్రలో నటించింది ఈ సినిమాలో రమ్యకృష్ణ మొట్టమొదటిసారిగా హిట్ అందుకొని స్టార్ డం అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube