కాంగ్రెస్ డిక్లరేషన్ బోగస్..: మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీలన్నీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Congress Declaration Bogus..: Minister Satyavati Rathod-TeluguStop.com

దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు.కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ బోగస్ అని ఆమె స్పష్టం చేశారు.

దీన్ని దేశ వ్యాప్తంగా ప్రకటించే దమ్ముందా అని ప్రశ్నించారు.కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న మంత్రి సత్యవతి రాథోడ్ కర్ణాటకలో అమలు చేసి తరువాత తెలంగాణలో చెప్పాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube