జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతుంది - పురంధరేశ్వరి

అమరావతి: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు వాయిస్.జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతుంది.

 Ap Bjp Chief Daggubati Purandeshwari Shocking Comments On Jagan Govt, Ap Bjp Chi-TeluguStop.com

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లక్షా 77వేల 21కోట్లు అని తెలుస్తుంది.గతంలో నేను ఎపి అప్పులు పది లక్షల కోట్లు ఉంటే ఏడు లక్షల కోట్లు జగన్ ప్రభుత్వం చేసినట్లు చెప్పడం జరిగింది.

ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో మాత్రమే లక్షా 77వేల కోట్లు అని నిర్మలా సీతారామన్ చెప్పారు.మరి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, మద్యం ఆదాయం చూపి అప్పులు చాలా ఉన్నాయి.

ఇవన్నీ కలిపి పది లక్షల కోట్లు అప్పు ఉందన్న మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాను.

వీటిని వివరిస్తూ నిర్మలా సీతారామన్ కు రాతపూర్వకంగా ఇచ్చాను.కోవిడ్ వల్ల నలభై వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది.

ఇతర వనరులు ద్వారా అదనంగా అప్పులు చేశారు.రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమ లు రాలేదు.

పదిహేను లక్షల కోట్ల ఆదాయం ఆర్.బి.ఐ కి ఎలా చూపించారు.వాటి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఈవిధంగా చాలా అంశాలు కు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ప్రజలకు సమాధానం చెప్పాలి.ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube