ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా పని చేశారనే బాధ్యతల నుంచి తప్పించి పక్కన పెట్టారని తెలిపారు.
ఏపీలో పురంధరేశ్వరికి అధ్యక్ష పదవి ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పారు.సీఎం జగన్ కు కేంద్ర పెద్దల అండ ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు పెట్టుకోరని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.