నూకలమర్రిలో ఉచిత బస్సు పాసుల పంపిణీ!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి లో ఉచిత బస్ పాసులను వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి విద్యార్థులకు అందించారు.నమిలిగుండపల్లి మరియు నూకలమర్రి విద్యార్థి విద్యార్థులకు బస్సు సౌకర్యార్థం బస్సు పాసులు ఇవ్వడాన్ని చాలా సంతోషంగా భావిస్తూ మాకు అవకాశం ఇచ్చిన ఆర్టీసీ డిపో మేనేజర్ మురళి కృష్ణ, శ్రీనివాస్ యాదవ్ అలాగే నూకలమర్రి బిజెపి నాయకులందరికీ జడ్.

 Free Bus Pass Distribution In Nukalamarri, Free Bus Pass Distribution ,nukalamar-TeluguStop.com

పి.హెచ్.ఎస్ హైస్కూల్ హెడ్మాస్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యార్థులు మంచిగా చదివి ఉపాధ్యాయులకు గ్రామానికి కుటుంబ సభ్యులకు మంచి పేరు తేవాలని, భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో ఉన్నతమైన హోదాలు అధిరోగించాలని కోరుతూ పిల్లలందరూ చెడు అలవాట్లకు దూరంగ ఉండాలని చిన్ననాటి నుంచి విద్య అభ్యసించినట్టయితే మేధస్సు పెరుగుతుందన్నారు.

ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో మా వంతు సహకారంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల తిరుపతి, డిపో మేనేజర్ మురళి కృష్ణ,హై స్కూల్ హెచ్ఎం తిరుపతి,స్కూల్ చైర్మన్ దేవరాజం,బీజేపి గ్రామ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube