తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 4, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.12

 Daily Horoscope, Jathakam, April 04 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.26

రాహుకాలం:మ.3.00 ల4.30 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల8.00

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11:15 మ12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

వృషభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది.భవిష్యత్తులో పెట్టుబడు నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.చాలా ఉత్సాహంగా ఉంటాయి.

మిథునం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

కన్య:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు దూరపు బంధువుల నుండి శుభవార్త అందుతుంది.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

ధనస్సు:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనుల ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి మీ చేతికి అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని భూమికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

కుంభం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన మిత్రుని కలుసుకుంటారు.వారితో వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మీనం:

Telugu April, Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube