ఎవ్వరూ ఊహించని రీతిలో 'సలార్'.. అలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.అందులో ఆదిపురుష్ సినిమా ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Salaar Movie Latest Update, Salaar, Salaar Rights, Prabhas, Prashanth Neel,-TeluguStop.com

భారీ మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.అయిన కూడా కలెక్షన్స్ బాగానే రాబట్టింది.

Telugu Salaar, Hombale, Prabhas, Prashanth Neel, Salaar Latest, Shruti Haasan-Mo

నాలుగు రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కు చేరువలో ఈ సినిమా ఉంది.ఇదిలా ఉండగా ప్రజెంట్ ఈయన సినిమాల్లో నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా ‘సలార్’.కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.నీల్ మీద నమ్మకంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో పెట్టుకున్నారు.

షూటింగ్ గత రెండేళ్లుగా జరుపు కుంటూనే ఉంది.కొన్ని కొన్ని కారణాల వల్ల మధ్య మధ్యలో వాయిదా పడుతూ ఉన్న ఈ షూటింగ్ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి త్వరలోనే ట్రీట్ రాబోతుందని తెలుస్తుంది.అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం.

ఈ సినిమా ఎవ్వరి ఊహకు అందని రీతిలో ఉండనుందట.

Telugu Salaar, Hombale, Prabhas, Prashanth Neel, Salaar Latest, Shruti Haasan-Mo

ఈ సినిమా కేజిఎఫ్ ను మించి ఎన్నో రెట్లు ఎక్కువ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫిల్ అయ్యి ఉందని హాలీవుడ్( Hollywood ) సెన్సేషనల్ సిరీస్ టైప్ లో ఉంటుందని అంటున్నారు.అంతేకాదు ఇది డార్క్ సెంట్రిక్ ధీమ్ లో తెరకెక్కిస్తుండగా ఐమాక్స్ వర్షన్ లో మూవీ లవర్స్ కు ట్రీట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.మొత్తానికి మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube