హైదరాబాద్ నగరంలో ఇన్కం ట్యాక్స్ అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా మొత్తం 20 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది.
కోహినూర్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.కాగా ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.