రమాప్రభ, శరత్ బాబు వీళ్ళల్లో ఎవరి ఆస్తి ఎవరు తీసుకున్నారు..?

సీనియర్ నటుడు శరత్ బాబు..

 Who Took The Property Of Ramaprabha And Sarath Babu? , Ramaprabha, Sharath Ba-TeluguStop.com

నిన్న సాయంకాలం మృతి చెందిన విషయం తెల్సిందే.గతః కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మరణించారు అని వైద్యులు నిర్దారించారు.

సీనియర్ నటుడు శరత్ బాబు.నిన్న సాయంకాలమే మృతి చెందిన విషయం తెల్సిందే.

 Who Took The Property Of Ramaprabha And Sarath Babu? , Ramaprabha, Sharath Ba-TeluguStop.com

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మరణించారు.ఈ విషయం తెలియడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇక ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక శరత్ బాబు సినిమా జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.

కానీ, ఆయన వ్యక్తిగత జీవితం లో ఎన్నో మలుపులు ఉన్నాయి.ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

అందులో ఒకటి.లేడీ కమెడియన్ రమాప్రభ ఆస్తిని శరత్ బాబు( Sharath babu ) కాజేశాడని.

ఇప్పటివరకు ఆ వార్తలో నిజం ఎంత అనే విషయం ఎవరికి తెలియదు.శరత్ బాబు కెరీర్ మొదట్లో అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో రమాప్రభనే.

ఆయనకు సహాయం చేసింది.డైరెక్టర్లకు, నిర్మాతలకు పరిచయం చేసి అవకాశాలు వచ్చేలా చేసింది.

Telugu Divorce, Ramaprabha, Sharath Babu, Tollywood-Latest News - Telugu

ఇక ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ కూడా వచ్చాయి.ఆ తరువాత ఈ జంట ఆ రూమర్స్ ను నిజం చేస్తూ వివాహం చేసుకున్నారు.దాదాపు పదేళ్లు వీరు కలిసే ఉన్నారు.ఇక కొద్దికొద్దిగా వీరి సంసార జీవితంలో విబేధాలు రావడం మొదలయ్యాయి.ఇక చివరికి ఆ విబేధాల వలన విడాకుల వరకు వెళ్లారు.రమాప్రభ, శరత్ బాబు విడిపోయాకా.

వీరు ఒకరిపై ఒకరు చాలా ఆరోపణలు చేసుకున్నారు.ఆర్థిక లావాదేవీల వలనే వీరు విడిపోయారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

రమాప్రభకు తాను కొన్నికోట్ల ఆస్తులు ఇచ్చానని శరత్ బాబు అనగా.తన దగ్గర ఆస్తులన్నీ మోసం చేసి రాయించుకున్నాడని రమాప్రభ నిందించింది.

అయితే ఇందులో ఎవరిది నిజం అనేది మాత్రం ఎవరికి తెలియదు.ఇప్పటికీ వీరి విడాకుల కథ గురించి నెట్టింట చాలా కథలు వినిపిస్తూనే ఉంటాయి.

Telugu Divorce, Ramaprabha, Sharath Babu, Tollywood-Latest News - Telugu

ఇక అసలు విషయానికి వస్తే రమా ప్రభ అంటుంది నా ఆస్తి కోసమే నను పెళ్లి చేసుకున్నాడు, నన్ను చూసి పెళ్లి చేసుకోలేదు, నా ఆస్తి కోసమే నను వాడుకున్నాడు, వాడొక ద్రోహి అని పలు ఇంటర్వ్యూలలో రామ ప్రభ గారు ఎమోషనల్ అయి కంటతడి పెట్టిన విషయం మనం అందరం చూసే ఉన్నాం,.అలాగే శరత్ బాబు కూడా తనకి చెందాల్సిన ఆస్తి( Property ) మొత్తం చట్ట ప్రకారంగానే వీలునామా రాసి ఇచ్చాను, నేను ఎవరి ఆస్తి కాజేయలేదు అని ఆయన కూడా వివరణ ఇచ్చుకున్నారు.నాకంటూ ఎవరు లేరు , పోయేముందు ఆస్తులని పట్టుకెళ్ళం కదా అని పలు మార్లు కంటతడి పెట్టారు.రమా ప్రభ( Ramaprabha ), శరత్ బాబు ఆస్తుల తగాదా…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube