స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.స్టేషన్ఘనపూర్ తన అడ్డా అని చెప్పారు.
ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే చస్తానన్నారు.
స్థానికేతరులు వస్తుంటారు.
వెళ్తుంటారన్న ఎమ్మెల్యే రాజయ్య తాను మాత్రం లోకల్ అని తెలిపారు.రఘునాథపల్లి మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.