యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా 29 సినిమాలలో మొత్తం 31 సినిమాలలో నటించారు.ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
చిన్న వయస్సులోనే వయస్సుకు మించిన పాత్రల్లో నటించి తారక్ సక్సెస్ ను ఖాతాలో ఖాతాలో వేసుకున్నారు.సినిమాల్లో సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ రాజకీయాల్లో( Ntr in Politics ) సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తారక్ తలచుకుంటే పాలిటిక్స్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తితో లేరు.మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నా టీడీపీ( TDP Party ) తరపున ప్రచారం చేయడానికి తారక్ సిద్ధంగా లేరు.పార్టీ కార్యక్రమాలకు సైతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలను తీసుకోవల్సిన పరిస్థితి వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారక్ సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయాలంటే ఆసక్తిని కలిగి ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.తారక్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందని ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ రాశి సింహరాశి కాగా పుబ్బ నక్షత్రంలో ఆయన జన్మించారు.ఎన్టీఆర్ మనస్సులో రాజకీయాలకు సంబంధించి ఏముందో తెలియాల్సి ఉంది.కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చే ఎన్టీఆర్ విమర్శలకు, వివాదాలకు దూరంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న అతికొద్ది మంది టాలీవుడ్ హీరోలలో తారక్ ఒకరిగా ఉన్నారు.ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో అభిమానులు కోరుకున్న మరో సక్సెస్ ను అందుకుంటానని బలంగా నమ్ముతున్నారు.కొరటాల శివ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని తారక్ నమ్ముతున్నారు.