ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు చుక్కెదురు అయింది.ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాగుంట రాఘవ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.