చింతమనేని ప్రభాకర్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్..

కృష్ణాజిల్లా : చింతమనేని ప్రభాకర్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చు.

 Mla Vallabhaneni Vamsi Counter To Chintamaneni Prabhakar, Mla Vallabhaneni Vamsi-TeluguStop.com

కె.ఏ పాల్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టడం సహజం.కోడిపందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికి తెలుసు.

23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా????? 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్టా?????టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టే చంద్రబాబు చివరి ఎన్నిక అంటున్నాడు.ఎమ్మెల్యేగా ఉండి ఇసుక మాఫీలో అధికారులపై దౌర్జన్యం చేసిన సంగతి అందరికీ తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube