Hero Simbu : హీరో శింబుకి ఇంకా పెళ్లి కాకపోవటానికి కారణం అదేనా.. బాగానే మేనేజ్ చేశాడుగా?

మామూలుగా ఆలస్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఆర్థికంగా, విద్యపరంగా కొన్ని కారణాలు ఉంటాయి.ఇక 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారు అంటే ఏదో ఒక గట్టి కారణం ఉండే ఉంటుంది.

 Hero Simbu Marriage Delay Reasons-TeluguStop.com

చాలా వరకు అవి బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.అలా ఒక హోదాలో ఉన్న వ్యక్తులలో కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చూస్తే చాలామంది హీరోలు పాతికేలు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.పైగా వారికి అమ్మాయిలా ఫాలోయింగ్ ఎక్కువే.

కానీ ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు.ఇక వాళ్లకు ఎన్నిసార్లు పెళ్లిళ్ల గురించి ప్రశ్న ఎదురైనప్పటికీ కూడా ఏదో ఒక విషయంతో కవర్ చేస్తున్నారు.

ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శింబుకి కూడా పెళ్లి కాకపోగా.ఇంతకాలం ఆయన పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది.

మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Telugu Hansika, Simbu, Kollywood, Love, Nayanatara, Nidhhi Agerwal-Movie

కోలీవుడ్ స్టార్ హీరో శింబు( Kollywood Star Hero Simbu ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన బాగా పరిచయం ఉన్న నటుడు.కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, సంగీత దర్శకుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

ఈయన సినీ ఇండస్ట్రీకి బాల నటుడుగా పరిచయమయ్యాడు.మొదట తమిళ సినిమాతోనే తన నట జీవితాన్ని పరిచయం చేశాడు.

చిన్న వయసులోనే చాలా సినిమాలు చేయగా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కూడా చేశాడు.అలా రాను రాను హీరోగా కూడా పరిచయం అయ్యాడు.

ఇక హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించగా అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతున్నాడు.

Telugu Hansika, Simbu, Kollywood, Love, Nayanatara, Nidhhi Agerwal-Movie

ఇక ఈయన గతంలో తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచాడు.చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపి వార్తల్లో నిలిచాడు.నయనతార, హన్సిక( Nayantara) లతో పాటు పలువురు హీరోయిన్లను ప్రేమించి బ్రేకప్ చెప్పుకున్నాడు.

Telugu Hansika, Simbu, Kollywood, Love, Nayanatara, Nidhhi Agerwal-Movie

ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) లవ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఇంతకుముందు ప్రేమించిన వాళ్లంతా ఆయనను ఎందుకు వదిలేసుకున్నారో తెలియదు కానీ.ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ప్రేమాయణాలే నడుపుతున్నాడు.అయితే ఆయన పెళ్లి( Marriage ) చేసుకోకపోవటానికి ఒక కారణం ఉందని.అదేంటంటే ఆయనకు ఒక జబ్బు ఉందని.ఆ జబ్బుతోనే ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉన్నాడని తెలిసింది.

అయితే ఆ జబ్బు ఏంటి అనేది మాత్రం బయటికి రాకపోగా.ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా తనతో నటించిన అమ్మాయిలతో బాగా రొమాన్స్( Romance ) అయితే చేస్తున్నాడు.

ఈ విషయం గురించి ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడంతో.ఇన్ని రోజులు జబ్బు గురించి బయట పెట్టకుండా అమ్మాయిలతో బాగానే మేనేజ్ చేశాడు కదా అని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube