కొత్త ఏసీ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్ కార్ట్ లో ఏకంగా 60 శాతం డిస్కౌంట్..?

ఈ వేసవికాలంలో అధిక ఎండలను తట్టుకోవడానికి ఇంట్లో కొత్త ఏసీ( AC ) కొనాలనుకుంటున్నారా.అయితే ఫ్లిప్ కార్ట్ ( Flipkart )లో ఏకంగా 60 శాతం డిస్కౌంట్ తో ఎయిర్ కండీషనర్ ( Air conditioner )అందుబాటులో ఉంది.

 Want To Buy A New Ac 60 Percent Discount At Flipkart , New Ac,flipkart,air Condi-TeluguStop.com

దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.ఫ్లిప్ కార్ట్ లో వర్ల్ పూల్ కన్వర్టిబుల్ 4 ఇన్ 1 కూలింగ్ 2023 మోడల్ పై కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది.ఈ ఎయిర్ కండీషనర్ ఎమ్మార్పీ ధర రూ.55900 ఉండగా, కేవలం 49% డిస్కౌంట్ తో రూ.28,490 రూపాయలకే కొనుగోలుదారులు పొందవచ్చు.అంతేకాకుండా ఈ ఏసీ పై ఇంకొన్ని ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది.

దానికి సంబంధించిన వివరాలు చూద్దాం.

ఈ ఏసీ పై ఇంకా అదనంగా రూ.3 వేల రూపాయల డిస్కౌంట్ పొందాలంటే, అందుకోసం 250 సూపర్ కాయిన్స్( Super Coins ) ఖర్చు చేయాల్సి ఉంటుంది.తర్వాత కూపన్ డిస్కౌంట్ రూపంలో రూ.1000 తగ్గనుంది.ఇక ఏసీ ని ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2500 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు.అంటే అన్నీ ఆఫర్లు కలుపుకొని రూ.55900 ల ఏసీ ను రూ.21,990 కు సొంతం చేసుకోవచ్చు.ఈ మొత్తం అమౌంట్ ఒకేసారి చెల్లించకుండా ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

ఇక రెండు సంవత్సరాల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.1368 చెల్లించాల్సి ఉంటుంది.అదే 18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.1768 చెల్లించాల్సి ఉంటుంది.ఒక సంవత్సరం ఈఎంఐ పెట్టుకుంటే రూ.2559 చెల్లించాల్సి ఉంటుంది.9 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ.3354 చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ ఆరు నెలల ఈఎంఐ పెట్టుకుంటే దాదాపుగా ప్రతినెల 5000 చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube