అప్పుడప్పుడు సెలబ్రెటీలకు జనాల నుండి బాగా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి.చాలావరకు జనాలు సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.
వాళ్ల విషయంలో ఏదైనా పొరపాటు కనిపిస్తే చాలు బాగా అవమానిస్తూ ఉంటారు.అందుకే సెలెబ్రెటీలు జనాల ముందుకు వస్తే చాలు చాలావరకు జాగ్రత్తగా ఉంటారు.
అయినా కూడా కొన్ని కొన్ని సార్లు వాళ్ళ ప్రవర్తన, వాళ్లకు ఉండే లోపాలను గమనించి వెంటనే ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ ఉంటారు జనాలు.
ఇక ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి సెలబ్రెటీలు ఏదైనా పోస్ట్ షేర్ చేసిన కానీ వెంటనే దొరికిపోతున్నారు.
పైగా హీరోయిన్లు, చిన్న చిన్న ఆర్టిస్టులు బాగా గ్లామర్ షో చేయటం మొదలు పెడుతున్నారు కాబట్టి వాళ్లను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు.వాళ్లలో ఏదైనా తేడా గమనిస్తే చాలు వెంటనే ట్రోల్ చేస్తున్నారు.
అయితే తాజాగా దివి( Divi) పాపకి కూడా నెటిజన్స్ నుండి బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.ఏకంగా తనను ఘోరంగా అవమనిస్తున్నారు.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక దివి పాప ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బిగ్ బాస్ షో ( Bigg Boss Show )లో అడుగుపెట్టి తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది.హౌస్ లో ఉన్నంతకాలం తన అందంతో, మాటతీరుతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.
ఇక అప్పటికే ఆమె వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టగా.ఆ సమయంలో ఈమె ఎవరికీ పరిచయం లేదు.
కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో అడుగుపెట్టిందో అప్పటినుంచి అప్పటినుంచి అందరి దృష్టిలో పడింది.ఇక బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది.బిగ్బాస్ పుణ్యాన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది.అప్పటినుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
బిగ్బాస్ తర్వాత పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంది.ముఖ్యంగా ప్రైవేట్ ఆల్బమ్స్( Private albums ) లో చేసింది.ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ గత కొంతకాలం నుండి అందాలను కూడా పరిచయం చేసింది.ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలను బయటపెట్టేసింది.
అంతేకాకుండా అప్పుడప్పుడు తన వీడియోలో బాగా షో కూడా చేస్తుంది.
దీంతో కొన్నిసార్లు బాగా అవమానాలు కూడా ఎదుర్కొంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తను పొలాలలో నోట్లో గడ్డి పరకలని పెట్టుకుంటూ కెమెరాలకు బాగా ఫోజులు ఇచ్చింది.
ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు ఆమెను బాగా అవమానిస్తున్నారు.కారణం ఏంటంటే తన పళ్ళు.దీంతో ఓ నెటిజన్.పళ్లైన తోముకో లేదా రీల్స్ అయిన చేయు.
అది సగం ఇది సగం ఏంది దివి పాప అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.