టవర్ ఫ్యాన్ గురించి విన్నారా? ఎయిర్ కూలర్ లాగ పనిచేస్తుంది!

వేసవి ఉక్కపోతలు మామ్మూలుగా లేవు.కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే పగటిపూట ఉష్ణోగ్రతలకు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అల్లాడిపోతున్నారు అంటే నమ్మండి.

 Heard Of Tower Fan? Works Like An Air Cooler, Tower Fan, Technology News, Lates-TeluguStop.com

ఈ తరుణంలో చాలామంది ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారు.అయితే అందరూ వాటిని కొనలేరు కదా.నదుకే ఇపుడు బడ్జెట్లో ఓ అదిరిపోయే ఫ్యాన్ గురించి మాట్లాడుకుందాం.ఇది మామూలు ఫ్యాన్ కాదండోయ్.

టవర్ ఫ్యాన్( Tower fan ) ఇది.పైగా ఇది ఎయిర్ కూలర్ ( Air cooler )లాగా పనిచేయడం దీని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.కాబట్టి దీని వలన చల్లని హై స్పీడ్ గాలిని పొందే అవకాశం వుంది.

Telugu Air Cooler, Amazon, Latest, Ups, Tower Fan-Latest News - Telugu

ఇది ‘జస్ట్ 4 టోయ్స్( Just 4 toys)’ కంపెనీ తయారుచేసిన మిస్ట్ ఎయిర్ హైస్పీడ్ మినీ ‘యూ యస్ బి’ టవర్ ఫ్యాన్.ఈ ఫ్యాన్ 3 రంగుల్లో మార్కెట్లో అందుబాటులో కలదు. పింక్, బ్లూ, గ్రీన్ అనే మూడు రంగుల్లో మీకు లభ్యమౌతుంది.ఈ ఫ్యాన్‌కి లో, మీడియం, హైస్పీడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.5 వోల్టుల వోల్టేజ్‌తో పనిచేస్తుంది.దీన్ని కిచెన్, బెడ్రూమ్, లివింగ్ రూమ్, హోమ్ ఆఫీస్ ఇలా ఎక్కడైనా తీసుకుపోయి వాడుకోవచ్చు.ఈ ఫ్యాన్‌తోపాటూ.1 ‘యూ యస్ బి’ కేబుల్ కూడా ఇస్తారు.దీన్ని ఛార్జర్, పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్ వంటి వాటితో ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Telugu Air Cooler, Amazon, Latest, Ups, Tower Fan-Latest News - Telugu

అలా ఈ ఫ్యాన్ బరువు కేవలం 506 గ్రాములు మాత్రమే.అంటే ఒక అరకేజీ ఉంటుంటుంది అంతే.అందుకే దీనిని ఎక్కడికన్నా తీసుకొని పోవచ్చు.దీనికి పైన ఉన్న బొమ్మను తొలగించి నీరు పోసుకోవచ్చు.నీటి కారణంగా ఈ ఫ్యాన్ ఎయిర్ కూలర్ లాగా పని చేయడం మొదలు పెడుతుంది.ఈ ఫ్యాన్‌లో నీరు పొగ మంచులా మారి.

ప్రత్యేక రంధ్రాల నుంచి బయటకు వస్తుంది.కాబట్టి చల్లని గాలి లభిస్తుంది.

ఇది టవర్ ఫ్యాన్ కావడం వల్ల గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ ఫ్యాన్‌కి ఆటోమేటిక్ స్వింగ్ ఆప్షన్ కూడా ఉంది.ఈ ఫ్యాన్ అసలు ధర రూ.1,999 కాగా… అమెజాన్‌లో 27 శాతం తగ్గింపుతో.రూ.1,469కి అమ్ముతున్నారు.దీన్ని ఎవరికైనా గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube