టవర్ ఫ్యాన్ గురించి విన్నారా? ఎయిర్ కూలర్ లాగ పనిచేస్తుంది!

వేసవి ఉక్కపోతలు మామ్మూలుగా లేవు.కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే పగటిపూట ఉష్ణోగ్రతలకు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అల్లాడిపోతున్నారు అంటే నమ్మండి.

ఈ తరుణంలో చాలామంది ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారు.అయితే అందరూ వాటిని కొనలేరు కదా.

నదుకే ఇపుడు బడ్జెట్లో ఓ అదిరిపోయే ఫ్యాన్ గురించి మాట్లాడుకుందాం.ఇది మామూలు ఫ్యాన్ కాదండోయ్.

టవర్ ఫ్యాన్( Tower Fan ) ఇది.పైగా ఇది ఎయిర్ కూలర్ ( Air Cooler )లాగా పనిచేయడం దీని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

కాబట్టి దీని వలన చల్లని హై స్పీడ్ గాలిని పొందే అవకాశం వుంది.

"""/" / ఇది 'జస్ట్ 4 టోయ్స్( Just 4 Toys)' కంపెనీ తయారుచేసిన మిస్ట్ ఎయిర్ హైస్పీడ్ మినీ 'యూ యస్ బి' టవర్ ఫ్యాన్.

ఈ ఫ్యాన్ 3 రంగుల్లో మార్కెట్లో అందుబాటులో కలదు.పింక్, బ్లూ, గ్రీన్ అనే మూడు రంగుల్లో మీకు లభ్యమౌతుంది.

ఈ ఫ్యాన్‌కి లో, మీడియం, హైస్పీడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.5 వోల్టుల వోల్టేజ్‌తో పనిచేస్తుంది.

దీన్ని కిచెన్, బెడ్రూమ్, లివింగ్ రూమ్, హోమ్ ఆఫీస్ ఇలా ఎక్కడైనా తీసుకుపోయి వాడుకోవచ్చు.

ఈ ఫ్యాన్‌తోపాటూ.1 'యూ యస్ బి' కేబుల్ కూడా ఇస్తారు.

దీన్ని ఛార్జర్, పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్ వంటి వాటితో ఛార్జింగ్ చేసుకోవచ్చు. """/" / అలా ఈ ఫ్యాన్ బరువు కేవలం 506 గ్రాములు మాత్రమే.

అంటే ఒక అరకేజీ ఉంటుంటుంది అంతే.అందుకే దీనిని ఎక్కడికన్నా తీసుకొని పోవచ్చు.

దీనికి పైన ఉన్న బొమ్మను తొలగించి నీరు పోసుకోవచ్చు.నీటి కారణంగా ఈ ఫ్యాన్ ఎయిర్ కూలర్ లాగా పని చేయడం మొదలు పెడుతుంది.

ఈ ఫ్యాన్‌లో నీరు పొగ మంచులా మారి.ప్రత్యేక రంధ్రాల నుంచి బయటకు వస్తుంది.

కాబట్టి చల్లని గాలి లభిస్తుంది.ఇది టవర్ ఫ్యాన్ కావడం వల్ల గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఫ్యాన్‌కి ఆటోమేటిక్ స్వింగ్ ఆప్షన్ కూడా ఉంది.ఈ ఫ్యాన్ అసలు ధర రూ.

1,999 కాగా.అమెజాన్‌లో 27 శాతం తగ్గింపుతో.

రూ.1,469కి అమ్ముతున్నారు.

దీన్ని ఎవరికైనా గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు.

షర్మిల విమర్శల దాడి . జగన్ మౌనం ఇందుకేనా ?