జనసేన అమ్ముడుపోయే పార్టీ..!: అంబటి కీలక వ్యాఖ్యలు

జనసేనపై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అమ్ముడుపోయే పార్టీ అని చెప్పారు.

 Jana Sena Is A Selling Party..!: Ambati's Key Comments-TeluguStop.com

జనసేనను హైదరాబాద్ లో వేలం పెట్టారని తెలిపారు.

ఈ క్రమంలో జనసేనను నమ్మితే మునిగిపోతారని మంత్రి అంబటి వెల్లడించారు.

కాపులకు పట్టిన శని జనసేన అని విమర్శించారు.విశాఖ సమ్మిట్ విజయవంతమైందన్న అంబటి చంద్రబాబు హయాంలో పెట్టిన సమ్మిట్ లు బూటకపు సమ్మిట్ లని తెలిపారు.

ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube