న్యూస్ రౌండప్ టాప్ 20

1.కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సు యాత్ర

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ భేటీ పేరిట నాలుగు రోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సు యాత్ర శనివారం విజయవాడ గుంటూరు జిల్లాలో  కొనసాగనుంది. 

2.నా పాదయాత్రతో టిఆర్ఎస్ కు చెమటలు పడుతున్నాయి

  తన పాదయాత్రతో టిఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అన్నారు. 

3.ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి : నామా నాగేశ్వరరావు

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎన్టీఆర్ లకు భారతరత్న కోసం పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. 

4.విజయశాంతి కామెంట్స్

  ప్రధాని రాకతో తెలంగాణలో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అని బిజేపి నాయకురాలు విజయశాంతి అన్నారు . 

5.లుంబినీ పార్క్ లో లేజర్ షో

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

లుంబిని పార్క్ లేజర్ షోను త్వరలో ప్రారంభించడానికి నిర్వహణ సంస్థ చర్యలు చేపట్టింది. 

6.పంచాయతీ కార్యదర్శుల మూకుమ్మడి నిరసన

  సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు నిరసనకు దిగారు.నంగునూరు మండల ఎంపిడిఓ మధుసూదన్ వేధింపులకు మూకుమ్మడిగా నిరసన తెలిపారు. 

7.పంజాబ్ లో వరంగల్ కు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య

8.రెడ్డి మహాసంగ్రామం సభకు హైకోర్టు అనుమతి

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

రెడ్డి మహాసంగ్రామం సభ నిర్వహణకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. 

9.న్యాయవాదుల ఆరోగ్య భీమా కు ఆరు కోట్లు

  న్యాయవాదులు ఆరోగ్య బీమా పథకం కొనసాగింపునకు 6 కోట్లను విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి  నందికొండ నర్సింగ్ రావు జీవో జారీ చేశారు. 

10.అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షలు

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పండించే వివిధ ఫోన్స్ బ్రాండెడ్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూలై 4 నుంచి ప్రారంభం కానున్నాయి. 

11.గ్రూప్ 4 ద్వారానే ఆ ఉద్యోగాల భర్తీ

  శాఖ పరిధిలోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో,  టైపిస్ట్ ఉద్యోగాలను టిఎస్పిఎస్సి గ్రూప్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. 

12.నేటితో ముగియనున్న టెన్త్ పరీక్షలు

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

తెలంగాణలో పదో తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. 

13.గ్రూప్ 1 దరఖాస్తులకు సమీపిస్తున్న గడువు

  ఈనెల 31తో గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు గడువు ముగియనుంది. 

14.ఫీడర్లకు స్మార్ట్ మీటర్లు

  స్మార్ట్ ప్రీపెయిడ్ విధానం లో పనిచేసే మీటర్ల బిగింపు నకు కేంద్రం డిసెంబర్ 31 కి గడువు విధించింది. 

15.దావోస్ లో ముగిసిన కేటీఆర్ పర్యటన

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. 

16.మళ్లీ ఫామ్ హౌజ్ కు కేసీఆర్

  సీఎం కేసీఆర్ మళ్లీ ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ కి వెళ్లారు. 

17.28 నుంచి మాదిగల సంగ్రామ యాత్ర

  మేడ్చల్లో ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటలకు మాదిగల సంగ్రామ యాత్ర మొదలవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. 

18.రామ్ గోపాల్ వర్మ కేసులో స్టే

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన చీటింగ్ కేసులో హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

19.తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ వెబ్ సైట్ ప్రారంభం

  తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ నూతన వెబ్సైట్ ను పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. 

20.తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా

Telugu Apministers, Cmjagan, Cm Kcr, Ram Gopal Varma, Nandamuritaraka, Telangana

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి మల్లెపల్లి లలితా సోమిరెడ్డి ( టిఆర్ఎస్ ) రాజీనామా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube