బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు విచారణ

బిగ్ బాస్ షో నిర్వహణపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ షోను ఆపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

 Ap High Court Inquiry On Bigg Boss Show-TeluguStop.com

గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని తొమ్మిది మంది ప్రతివాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు స్టార్ మాతో పాటు హోస్ట్ నాగార్జున నాలుగు వారాల గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube