సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ..!

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

 Bail Petition Of Mlc Anantha Babu In Supreme Court..!-TeluguStop.com

ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.

అయితే, అనంతబాబుకు బెయిల్ ను రాజమహేంద్రవరం కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు ఇదివరకే తిరస్కరించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube