బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు విచారణ
TeluguStop.com
బిగ్ బాస్ షో నిర్వహణపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ షోను ఆపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని తొమ్మిది మంది ప్రతివాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు స్టార్ మాతో పాటు హోస్ట్ నాగార్జున నాలుగు వారాల గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ పరార్..!