రేపటి నుంచి డీఏవీ పబ్లిక్ స్కూల్ రీఓపెన్..!

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ రేపు రీఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది.తమ అభ్యర్థనలతో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం పాఠశాలను మళ్లీ ప్రారంభించేందుకు అనుమతిని ఇస్తుందనే ఆశాభావంతో ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

 Dav Public School Will Reopen From Tomorrow..!-TeluguStop.com

దీంతో రేపు ఉదయం యధావిథిగా పాఠశాల ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.అయితే గతంలో జరిగిన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా స్కూల్ యాజమాన్యం విద్యార్థుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయనుంది.

నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు భద్రతను కల్పించనున్నారు.ఇటీవల స్కూల్ లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కార్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.దీంతో స్కూల్ లో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube