వార్ ఒన్ సైడ్ అయిపోయింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలోనే మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రచారం చేపట్టారు.

 War Is Over On One Side.. Ka Paul's Sensational Comments-TeluguStop.com

తాను గెలిస్తే ఆరు నెలల్లో మండలానికి ఒక కాలేజీ, ఉచిత ఆస్పత్రితో పాటు ప్రతి మండలానికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా ఆరు నెలల్లోనే మునుగోడును అమెరికాను చేసి చూపిస్తానన్నారు.

ఇప్పటికే 60 శాతానికి పైగా ఓటర్లు తనవైపు వచ్చేశారని, మునుగోడు వార్ వన్ సైడ్ అయిపోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము ఇంకా కొంచెం కష్టపడితే ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా దక్కవని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube