పార్టీల పొత్తుల‌పై సీపీఐ తెలంగాణ శాఖ కార్య‌ద‌ర్శి వ్యాఖ్య‌లు

రాజ‌కీయ పార్టీల పొత్తుల‌పై సీపీఐ తెలంగాణ శాఖ కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.సీపీఐ పార్టీ పొత్తుల గురించి ఏ ఒక్క‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌న్నారు.

 Cpi Telangana Branch Secretary's Comments On Party Alliances-TeluguStop.com

దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేద‌ని పేర్కొన్నారు.

అనంత‌రం బీజేపీపై కూనంనేని విమ‌ర్శ‌లు గుప్పించారు.

క‌రోనా కంటే బీజేపీ ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని వ్యాఖ్య‌నించారు.ఈ నేప‌థ్యంలోనే మునుగోడు ఉపఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామ‌ని తెలిపారు.

క‌మ్యూనిస్టులు లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్ల‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube