లోన్ యాప్ ల‌పై కేంద్రం సీరియ‌స్

చ‌ట్ట విరుద్ధ‌మైన లోన్ యాప్ ల‌పై కేంద్రం తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది.అక్రమ లోన్ యాప్‌ల ఆట కట్టించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై.

 Center Is Serious About Loan Apps-TeluguStop.com

కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జరిగింది.దీనిలో భాగంగా చట్టబద్దమైన యాప్‌ల వైట్ లిస్ట్‌ను తయారు చేయాలని ఆర్‌బీఐకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

వైట్ లిస్ట్‌లో ఉన్న లోన్ యాప్‌లను మాత్రమే యాప్ స్టోర్‌లలో హోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.అదేవిధంగా లోన్ యాప్‌ల లావాదేవీలపై ఈడీ, సీబీఐ దృష్టి సారించాలని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube