ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని ఏమైనా చచెయ్యొచ్చు అనుకొనే వాళ్లకి మహిళ కమిషన్ అండగా ఉంటుంది.చంద్రబాబు, బోండా ఉమా బుద్ధి లేకుండా మాట్లాడుతూన్నారు.
అత్యాచారం చేసిన ఘటనలో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.బాధితులను ఎలా పరమర్శించాలో కూడా చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్థం అయింది.
మానవత్వంతో బాధితులను పరామర్శించకుండా రాజకీయాలు చేస్తారా భాధితురాలను పరామర్శించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా.అత్యాచార భాధితురాలను పరామర్శించడానికి గుంపులుగా గుంపులుగా వస్తారా.
రాజకీయాలు చేయడానికి చేయడానికి నేను నోటీసులు ఇవ్వలేదు.
అత్యాచార భాధితురాలి వద్ద టీడీపీ నేతలు అందోళన చేస్తుంటే నేను చూస్తూ ఉరుకోవాలా.
బాధితుల పట్ల ప్రకటన, పరామర్శ మాత్రమే మహిళా కమిషన్ బాధ్యత కాదు.చంద్రబాబు సమక్షంలో కమిషన్ చైర్మన్ అయిన నా పట్ల అసభ్య అమర్యాదగా ప్రవర్తిస్తే నోటీసులు ఇవ్వకూడడా.
IPS లను సైతం కమిషన్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.మీరు ఏమైనా దేవుళ్ళ నోటీసులు ఇవ్వకపోవడానికి.రాజకీయం చేయడం కరెక్టేనా అని మాత్రమే నేను అడిగా.నేను పొలిటీషియన్ గా నా రాజకీయం వేరేలా ఉండేది.4కోట్ల మంది మహిళా ప్రతినిదిగా నేను నోటీసులు ఇచ్చా.
27వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందే.మహిళా కమిషన్ బాధ్యతలు ఎంటో చంద్రబాబు తెలిదా టెక్నీకల్ రీజన్స్ చూపి విచారణకు హాజరుకాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వాలు వైఫల్యాలు ఉంటే మాట్లాడాలి మహిళా కమిషన్ చైర్మన్ ముందే బల ప్రదర్శన చేస్తారా.
కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు నిన్న వ్యవహరీంచారు.ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పుడైనా చంద్రబాబు అత్యాచార బాధితులను పరామర్శించారా.
మహిళా కమిషన్ డమ్మీ కాదు మహిళా కమిషన్ సత్తా ఏంటో చూపిస్తాం.
మహిళా కమిషన్ పై సవాళ్లు విసురుతారా నోటీసులు ఇచ్చిన తరువాత ఎవరైనా మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే చట్టాన్ని గౌరవించే వాళ్ళు అయితే కమిషన్ ముందు హాజరవుతారు.
బాధితురాలిని సీఎం కలిసేలా మహిళా కమిషన్ బాధ్యత తీసుకుంటుంది.బోండా ఉమా కృష్ణాజిల్లాలో చెడపుట్టాడు.నోటీసులు అందుకున్న వాటి గురించి మాట్లాడకుండా తప్పించుకోవడానికి కుంటి సాకులు చెప్పొద్దూ.ఘటన జరిగిన వెంటనే కమిషన్ డే టు డే ఫాలో అప్ చేసాం.
ఢిల్లీ వెళ్లి కూడా గడ్డి పెట్టుకోవాలా అందుకే నేషనల్ కమిషన్ పిర్యాదు చేస్తారా.లోకేష్ ముందు వాళ్ళ తండ్రి హయాంలో భాధితురాళ్లకు ఎక్కడ న్యాయం చేశారో తెలుసుకోవాలి
.