ఆ కన్నతల్లికి.. కొడుకుకు ఉన్న గ్యాప్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

చిన్న వయసులోనే తల్లిగా మారటం వల్ల మహిళలకు పలు ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయి.చిన్నవయసులోనే తల్లి కావడం వల్ల బాధ్యతలు పెరుగుతాయిని కొందరు భావిస్తారు.

 Mother Of 25 And Son Of 14 Year Old Details, Mother And Son, Age Gap, 25 Years O-TeluguStop.com

అదే విధంగా చిన్న వయస్సులో తల్లి అయితే.పిల్లలు పెద్దవారయ్యాక.

సరైన సమయంలో స్త్రీ బాధ్యతల నుండి విముక్తి పొందుతుందని కొందరు భావిస్తారు.అయితే ఈ వాదనలకు భిన్నంగా ఒక మహిళ విషయంలో జరిగింది.

ఒక స్త్రీ 11 ఏళ్ల వయస్సులో తల్లి అయితే అది సరైన వయస్సు కాదని వైద్య నిపుణులు చెబుతారు.కోర్ట్నీ లీ హెవిట్ తన విషయంలో ఈ విధంగా జరగడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయి పోతున్నారు.

కోర్ట్నీ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కొడుకు వయస్సు 14 సంవత్సరాలు.

ఆమె వయస్సు కేవలం 25 సంవత్సరాలు, ఇది నమ్మడం కొంచెం కష్టం.

ఆమె తన కుమారుడిని బోనస్ సన్ అని పిలుస్తుంది.ఇటీవల కోర్ట్నీ లీ తన కొడుకుతో కలిసి కారులో ర్యాప్ పాడుతూ ఆ వీడియోను టిక్‌టాక్‌లో పంచుకున్నారు.

ఇది చాలామందికి బాగా నచ్చింది.అయితే ఆ 25 ఏళ్ల తల్లి, 14 ఏళ్ల కొడుకు మాటలు విని అందరూ షాక్ అయ్యారు.

వారి వయస్సు కారణంగా నెటిజన్లు వారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

కొందరు బోనస్ సన్ అంటే సవతి కొడుకా అని కూడా అడిగారు.

Telugu Son, Mother, Age Gap, Bonus Son, Courtney Lee, Mother Son, Small Age-Late

అయితే కోర్ట్నీ తాను టిక్‌టాక్‌లో మేకింగ్ వీడియోల విషయంలో ఇంకా కొత్తేనని చెప్పింది.కానీ అసలు విషయాన్ని చెప్పలేదు.ఇంకా ఆమె బోనస్ తల్లి అని కూడా అనిపించుకుంటోంది.కాగా ఈ టిక్ టాక్ వీడియో 16 మిలియన్ కంటే ఎక్కువ మంది చూశారు.ఆమె తన కొడుకుతో కలిసి చేసిన మొదటి వీడియోకి అత్యధిక వీక్షణలు లభిస్తున్నాయని ఆమె ఆనందిస్తోంది.అయినా కోర్ట్నీ.

యూజర్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.ఇంతకీ బోనస్ సన్ అంటే ఏమిటి? అ బాలుడు ఆమె సోదరీమణులలో ఒకరి కుమారుడా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube