బ్రో డాడీ తెలుగు రీమేక్ ప్లాన్స్..!

లూసిఫర్ హిట్ అవడంతో పృధ్వి రాజ్ సుకుమారన్ డైరక్షన్ లో మోహన్ లాల్ నటించిన సినిమా బ్రో డాడీ.ఈ సినిమాలో పృధ్వి రాజ్ కూడా నటించారు.

 Bro Daddy Telugu Remake Plans Suresh Babu, Bro Daddy Remake, Suresh Babu, Tollyw-TeluguStop.com

పృధ్వి రాజ్, మోహన్ లాల్ సూపర్ హిట్ కాంబోగా వచ్చిన ఈ సినిమా జనవరి 26న డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజైంది.ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా రీమేక్ పై తెలుగు మేకర్స్ దృష్టి పెట్టారని తెలుస్తుంది.

ఆల్రెడీ సురేష్ బాబు బ్రో డాడీ రీమేక్ రైట్స్ కోసం చర్చలు చేస్తున్నారని తెలుస్తుంది.

మోహన్ లాల్, పృధ్వి రాజ్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ లో దగ్గుబాటి స్టార్స్ నటిస్తారని టాక్.విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ఇద్దరు కలిసి బ్రో డాడీ తెలుగు రీమేక్ చేస్తారని టాక్.

సురేష్ బాబు మళయాళ వర్షన్ చూసి ఈ సినిమా తెలుగు రీమేక్ తో దగ్గుబాటి మల్టీస్టారర్ చేయాలని ఫిక్స్ అయ్యారట.ఇప్పటికే సురేష్ బాబు వెంకటేష్, రానా లతో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు బ్రో డాడీ తెలుగు రీమేక్ కూడా వారితో చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

Bro Daddy Telugu Remake Plans Suresh Babu, Bro Daddy Remake, Suresh Babu, Tollywood, Venkatesh, Daggubati Rana - Telugu Bro Daddy, Daggubatirana, Mohan Lal, Pridhvi Raj, Suresh Babu, Tollywood, Venkatesh

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube