ఐ లవ్ మై గవర్నమెంట్.. విజయ్ దేవరకొండ ట్వీట్..!

టికెట్ల రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం పరిశ్రమకు షాకుల మీద షాకులు ఇస్తుంటే మరోపక్క తెలంగాణా ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోమని జీ.వో పాస్ చేసింది.

 I Love My Govt Thanks To Telangana Cm Vijay Devarakonda Tweet, Vijay Devarakonda-TeluguStop.com

అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది.కరోనా వల్ల సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బ తిన్నది.

పరిశ్రమ బాగుండాలి అంటే ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లపై మరోసారి ఆలోచించాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణా ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను.

పరిశ్రమ ఆర్ధికంగా నిలబడేందుకు ఇది సహకరిస్తుంది.ఐ లవ్ మై గవర్నమెంట్.

తెలుగు సినీ పరిశ్రమ దేశంలో అతిపెద్దది థ్యాంక్ యు అంటూ లవ్ సింబల్ తో కే.టీ.ఆర్, తలసాని యాదవ్ లకు ట్యాగ్ చేస్తూ మెసేజ్ రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఇదివరకే తెలంగాణా ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచడంపై మెగాస్టార్ చిరంజీవి సీ.ఎం కే.సీ.ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube