ఐ లవ్ మై గవర్నమెంట్.. విజయ్ దేవరకొండ ట్వీట్..!

టికెట్ల రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం పరిశ్రమకు షాకుల మీద షాకులు ఇస్తుంటే మరోపక్క తెలంగాణా ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోమని జీ.

వో పాస్ చేసింది.అక్కడ పరిస్థితి అలా ఉంటే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది.

కరోనా వల్ల సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా దెబ్బ తిన్నది.పరిశ్రమ బాగుండాలి అంటే ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నారు.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లపై మరోసారి ఆలోచించాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణా ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను.

పరిశ్రమ ఆర్ధికంగా నిలబడేందుకు ఇది సహకరిస్తుంది.ఐ లవ్ మై గవర్నమెంట్.

తెలుగు సినీ పరిశ్రమ దేశంలో అతిపెద్దది థ్యాంక్ యు అంటూ లవ్ సింబల్ తో కే.

టీ.ఆర్, తలసాని యాదవ్ లకు ట్యాగ్ చేస్తూ మెసేజ్ రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

 ఇదివరకే తెలంగాణా ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచడంపై మెగాస్టార్ చిరంజీవి సీ.ఎం కే.

సీ.ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలా.. అయితే ఇలా చేయండి!